ఇది కళాంజలి శ్రీకళాంజలి
బాలబాలికలం భావిభారత ఏలికలం
బాలచంద్ర,గంగాధర పోలికలం
బాలకళాంజలి
*యువత * ఆశించడం సహజం
నవతని ,ఐనా ఏనాడూ కోల్పోరాదు మానవతని
అంటుంది యువకళాంజలి
అబలలు శారీరకంగా
సబలలు మానసికంగా
ప్రశంసనీయులు చారిత్రకంగా
ఆదర్శనీయులు సర్వతోముఖంగా అంటుంది
అంటుంది మహిళా కళాంజలి
నిలబడినా,నడవలేని వయోవృద్ధులు
ఓర్పుతో నేర్పగలరు విద్యాబుద్దులు
కోరుకుంటారు సర్వుల శ్రేయోభివృద్ధులు
వృద్ధకళాంజలి నాల్గు విభాగాల్లో
కృషిచేయు కళాంజలి
అనుభవం జ్ఞానంతో నడవాలి
అందరిశ్రేయస్సుకోరాలి
నూతన సంవత్సరాన ఇదే మా ఆశయం,ధ్యేయం🌹
శ్రీ కళాంజలి ఫైన్ అర్ట్స్ ఫౌండర్
*గంగరాజుపద్మజ 8688807575
9247751121 హైదరాబాద్🙏
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి