సన్డే సాధన సూత్రాలు-88:- సాधNa- సాధన.తేరాల,ఖమ్మం. జనవరి 05, 2026 • T. VEDANTA SURY చూడు మామ.....ఎవడైతే వాడు చేసిన తప్పు కప్పిపుచ్చుకోవడానికి నీ మీద నిందలు వేయడానికి వెనుకాడడో,నీ ప్రశ్నలకు నేరుగా సమాధానం చెప్పకుండా దాటవేస్తాడో వాడిని ఎటువంటి పరిస్థితిలో అయినా పక్కనపెట్టేయి కానీ పట్టించుకోకు.______ కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి