సన్డే సాధన సూత్రాలు-89:- సాधNa- సాధన.తేరాల,ఖమ్మం

 చూడు మామ....
.
తప్పొప్పులని బేరీజు వేసి వ్యక్తులని 
మందలించాలి కానీ,
నీ వ్యక్తిగత భావాలు వేరొకరి మీద రుద్దకు.
ఎందుకంటే వారికంటూ 
ఓ వ్యక్తిత్వం ఉంటుంది మరి.
_____

కామెంట్‌లు