తారీకు మారినా తలవ్రాత మారునా
ఆంగ్లవత్సరమందు నర్గు దెంచు!
సంఖ్యలు మారినా సంతోషమొచ్చునా
ఆంగ్లవత్సరమందు నర్గు దెంచు!
ఆంగ్లవత్సరమందు నర్గు దెంచు!ప్రవరంబు లేనిదై భాగ్యంబు నిచ్చునాఆంగ్లవత్సరమందు నర్గు దెంచు!
తేగీ: తెలుగు వత్సరమగు ఉగాది శుభమొసగు
కల్గ నామముల్, గ్రహముల కదలికుండ
రాశి ఫలములన్ మార్చుతు రాతమర్చు
చదువ సంకల్పమందునా సంతసముగ .

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి