సన్డే సాధన సూత్రాలు-91:- సాधNa- సాధన.తేరాల,ఖమ్మం.

 చూడు మామ.....
పనైనా- పాటైనా, వ్యక్తయినా-శక్తయినా,
భాషైనా- వేషమైనా.....
ఆదరించడం మానేసి - ఆచరించడం 
ఆరంభించు,
అభివృద్ధిలోకి వస్తావు.
_____

కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
Nice quote