చదువరులకు విజ్ఞప్తి.: - డా వీరమాత వెంకటలక్ష్మి సుబ్బారావు పెద్దాడ.-విజయనగరం-.9441058797
 తేది 1/12 2025 నుండి
తేది 1/1/ 2026 వరకు.
వ్రాయబడిన,
భగవద్గీత వ్యాసములు
 మీ ముందు ఉన్నవి .
నా బోటి అర్బకుడు ,
కొన్ని ఏళ్ళ క్రితం,
వ్రాసిన వ్యాసములు,
 విదర్భ రాజకుమారిని, చేపట్టిన శ్రీకృష్ణుడు, 
 
విదుషీమణి.  
శ్రీమతి ముక్కామల వరలక్ష్మి,
మా వియ్యపురాలు గారిలో, ప్రవేశించి నిరాటంకముగా,
 ఆమె చే యాంత్రిక లిపితో, ప్రతిరోజు వ్రాయించి ,
వాట్సాప్ లో
మీ ముందు ఉంచాడు,
దైవం మానుష రూపేణ
 అన్న సూక్తి నిజం చేసిన, శ్రీమతి ముక్కామల వరలక్ష్మి
 గారికి కృతజ్ఞతలు .
చదువరులు విలువైన ,
మీ స్పందన క్లుప్తంగా, తెలియజేయమని వినతి, 
ఈ వ్యాసాలు పుస్తకం గా, వెలువరించే సమయాన, అందు పొందపరచగలనని, తెలియజేస్తూ,
 భవదీయుడు ,
డా వీరమాత వెంకటలక్ష్మి సుబ్బారావు పెద్దాడ.-విజయనగరం-.9441058797

కామెంట్‌లు