1..
మానవా! మానవా!
మాయవా! మారవా!
సహోదరా! నీవే తలవంచు!
కాలానికి నమస్కరించు!
సమయానికి బుద్ధిప్రజ్వలించు!
సరిదారి పయనం సాగించు!
విశ్వానయుద్ధాలు విరమించు!
జగానశాంతికాంతి ప్రసరించు!
నీవుఒక్కసాత్వికమేసాధించు!
మిగిలినవినీవే.క్రమేపితగ్గించు!
క్షణం! నిన్ను నీవుపరిశీలించు!
2.
కృత్రిమ మేధ !
సహజ భాధ !
మానని గాధ!
తీరని వ్యధ!
మనిషి కథ!
3.
మనుషులు ,
ఎగ్గులు ఎదిరించారు!
అదేమిటో ,
సిగ్గులు మరిచారు !
అందరూ ,
పెగ్గులు, బిగించారు !
కొందరు ,
బొగ్గులు రగిలించారు!
అతడే! ఆఖండా!
అగ్నులు వర్షిస్తాడు
4.
ఊహలు ఫలించాయి!
ఉత్పత్తులు పెరిగాయి!
మెదళ్ళే మొరాయించాయి!
గుండెలే గతి తప్పాయి!
గళాలే స్వరాలు మార్చాయి!
5.
ప్రకృతి విపత్తులు ఆగేటట్టు!
ప్రవృత్తుల సత్తువ ఉండేటట్టు!
సగటుమనిషి కాస్త బతికేటట్టు!
బతుకుబండి గాడి తప్పనట్టు!
కాలమా!మమ్ము! కనిపెట్టు!
_________
2026 సంవత్సరం .
ఆహ్వానం పలుకుతూ.
________.
మానవా! మానవా!
మాయవా! మారవా!
సహోదరా! నీవే తలవంచు!
కాలానికి నమస్కరించు!
సమయానికి బుద్ధిప్రజ్వలించు!
సరిదారి పయనం సాగించు!
విశ్వానయుద్ధాలు విరమించు!
జగానశాంతికాంతి ప్రసరించు!
నీవుఒక్కసాత్వికమేసాధించు!
మిగిలినవినీవే.క్రమేపితగ్గించు!
క్షణం! నిన్ను నీవుపరిశీలించు!
2.
కృత్రిమ మేధ !
సహజ భాధ !
మానని గాధ!
తీరని వ్యధ!
మనిషి కథ!
3.
మనుషులు ,
ఎగ్గులు ఎదిరించారు!
అదేమిటో ,
సిగ్గులు మరిచారు !
అందరూ ,
పెగ్గులు, బిగించారు !
కొందరు ,
బొగ్గులు రగిలించారు!
అతడే! ఆఖండా!
అగ్నులు వర్షిస్తాడు
4.
ఊహలు ఫలించాయి!
ఉత్పత్తులు పెరిగాయి!
మెదళ్ళే మొరాయించాయి!
గుండెలే గతి తప్పాయి!
గళాలే స్వరాలు మార్చాయి!
5.
ప్రకృతి విపత్తులు ఆగేటట్టు!
ప్రవృత్తుల సత్తువ ఉండేటట్టు!
సగటుమనిషి కాస్త బతికేటట్టు!
బతుకుబండి గాడి తప్పనట్టు!
కాలమా!మమ్ము! కనిపెట్టు!
_________
2026 సంవత్సరం .
ఆహ్వానం పలుకుతూ.
________.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి