ఓసర్వాంతర్యామిఓ సర్వోపగతుడా!ఓ నారసింహాపాహి పాహి పాహి మాంరక్ష రక్ష రక్ష మాంఅబలలపై అకృత్యాలు పెచ్చరిల్లాయిదుర్మార్గుల అరాచకాలు మితిమీరాయిప్రజాపాలనం రాజ్యభోజ్యమౌతుందన్న దుగ్ధ తండ్రి/ఓ సర్వాంతర్యామి/పంచభూతాల నిండా విషమేపాపమెరుగనోళ్ళకు బాధలేలా?!కసాయి కుట్రదారులదే పైచేయి సాధిస్తున్నారు తండ్రి/ఓ సర్వాంతర్యామి/పేదలకు ఆర్థిక వనరవుతుందనుకున్న విద్యనేడు అంగడిసరుకైపోయేచచ్చి చెడి చదివిన నిరుద్యోగం బహుమానమై తీరని శోకము తండ్రీ/ఓ సర్వాంతర్యామి/ఏ మృగాడి అకృత్యానికి బలైపోయిన తల్లిబిడ్డలో నేడు అనాథలై దిక్కుతోచని స్థితిలో ఉన్నారయ్యాకొడుకులను కన్నతల్లిదండ్రులుఆ కొడుకులే ఉన్నదంతా లాక్కొని కన్నోళ్ళను వృద్ధాశ్రమంలో తోస్తున్నారు తండ్రీపైపై మెరుగులకు భ్రమసే వాళ్ళకు జ్ఞానోదయం కలిగించుతండ్రీకులమత వర్ణవర్గ వైషమ్యాలు దూరం చేయి తండ్రిఈ కలియుగాన్ని అంతమొందించిఎటువంటి ఫలాపేక్షలేనినాది నాదే నీది నాదే మనది నాదే అనే కుటిల నీతి దూరమైఒకనాటి కృతయుగం మళ్ళీ రావాలి తండ్రిధర్మో రక్షతి రక్షితఃఓ కరుణాంతరంగఓ కమలనేత్రఓ దయోదరాపాహి పాహి పాహి మాంరక్ష రక్ష రక్ష మాం/ఓ సర్వాంతర్యామి/
ఓ సర్వాంతర్యామి : -అంకాల సోమయ్య -దేవరుప్పుల-జనగామ-9640748497
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి