@@@@@@నోట్లతో ఓట్లు కొన్ననేతసర్కారే తాను తానే బాస్తానో నియంతప్రజల హక్కులను కాలరాస్తున్నఏలికలుఈ కాలానికి రాజ్యాంగంసరిపడదన్నపరమోత్కృష్టులుఅపరమేధావులువ్యక్తిగత ప్రయోజనాలనేసామూహిక ప్రగతంటున్నమాటల మాంత్రికులుఐదేళ్ళపాటు కొనసాగే నేతఅధికారులను ఏమార్చుటలోఘనాపాటిప్రభుత్వ ఆస్తులకు జవాబుదారీగా ఉండవలసిన పాలకులుస్వీయ ఒప్పందాలతోఅభివృద్ధికి పెడుతున్నారుపెద్ద శఠగోపంప్రజలంతా సంక్షేమ పథకాల మత్తులో జోగాడుతుంటేప్రభుత్వ సహజవనరులన్నికార్పోరేట్లకు ధారాదత్తంఇకనైనా ప్రజలు సోయికిరావాలిలేకుంటేనువ్వుండే ఇంట్లోనే రేపు నువ్వే అద్దెకుండవలసివస్తుంది
అంకాల సోమయ్య -దేవరుప్పుల -జనగామ -9640748497
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి