నేటి జ్ఞాన సమాజానికికరుకైన మాటలతో సమాధానం చెప్పొద్దువాస్తవిక జీవన చిత్రణకళ్ళకు చూపాలిదోపిడి కోరులను తరిమితరిమి కొట్టొద్దుదోచిన ధనాన్ని వెంటతీసుకెళ్ళలేవని హితబోధ చేస్తూ...ఆ అత్యాశపరున్నిశవయాత్రలో వల్లకాడువరకు తీసుకెళ్ళాలికొడుకులున్నారు నాకేం కొదవలేదనుకునేఅహంభావులైన తల్లిదండ్రులనువృద్ధాశ్రమానికి తీసుకొని వెళ్ళాలిచదువు కున్న నిరుద్యోగులను తీసుకెళ్ళండిమొలలోతు బురదలో వ్యవసాయం చేసే రైతు పంటపొలాల్లోకి..శ్రమ సౌందర్యాన్ని ఆస్వాదిస్తాడుతప్పుడు మనిషి దగ్గర పనిచేయడం కన్నాఉన్నభూమిని సేద్యం చేసుకొని బ్రతికితే చాలు అని అవగతం చేసుకుంటారు
నిజదర్పణం :- అంకాల సోమయ్య -దేవరుప్పుల -జనగామ -9640748497
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి