ఈ కొత్త సంవత్సరంలో కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకోవాలిసమయపాలన పాటించడంబద్ధకాన్నివదించుకోవడంఆడంబరాల జోలికి వెళ్లకపోవడంఅవసరానికి మించి అప్పుచేయకపోవడంఉద్వేగాలను మనఅదుపాజ్ఞలో ఉంచుకోవడంఆశచావకుండా అత్యాశ లేకుండా బ్రతకడం నేర్చుకోవాలిప్రతీ చిన్న విషయానికి ఇతరులపై ఆధారపడడం మానుకోవాలిమద్యమాంసాలను తీసుకోవడం మానుకోవాలిసాత్త్వికాహారం తీసుకోవడం ఆరోగ్యభాగ్యానికి శుభసూచకమౌనని తెలుసుకోవాలిఏ పనిచేసినా శక్తివంచన లేకుండా చేయడం నేర్చుకోవాలిఇతరుల పై ఈర్ష్య అసూయలు లేకుండాఆత్మసంతృప్తితో జీవించడం నేర్చుకోవాలివిద్యార్థులు గురువుల యెడల విధేయత కల్గి ఉండాలిడబ్బు మనదగ్గర అధికమొత్తంలో ఉన్న సందర్భంలోవిర్రవీగ కూడదని నాకు నేనే సంయమనం పాటించం నేర్చుకోవాలిప్రభుత్వ ,ప్రైవేటు రంగాల్లో పనిచేయు ఉద్యోగులుఅంకిత భావంతో, జవాబుదారీతనంతో పనిచేసేలా సమాయత్తం కావాలియుక్త వయస్సులో ఉన్న యువతీ యువకులుశక్తివంచన లేకుండా శ్రమజీవన సౌందర్యాన్ని ఆస్వాదించాలిఇతరుల పట్ల దయా, జాలి ,కరుణ వంటి విశిష్ట గుణాలుఅలవర్చుకోవాలని బలమైన నిర్ణయం తీసుకోవాలివిలువలే మన ఆస్తిపాస్తులుగా జీవించాలిక్రమశిక్షణ పిల్లలకే కాక పెద్దలు కూడా కల్గియుండాలిసత్ప్రవర్తన, సౌభ్రాతృత్వం ఇవి మీ ఘనతనుద్విగుణీకృతం చేస్తాయనునది మరువరాదుఅవలక్షణాలు కల్గియుండడం తప్పుని తెలుసుకున్న తర్వాతఎవరూ ఎంతగా ఉత్సాహపరచిన దృఢంచిత్తంతో ఎటువంటి బలహీనతలకు బానిస కాకూడదు.తప్పు మానవ సహజం కానీదాన్ని దిద్దుకోకపోవడం మూలంగానే మన బ్రతుకులుఅస్తవ్యస్తమవుతున్నాయిబలమైన నిర్ణయాలే బ్రతుకులను తీర్చిదిద్దుతాయిఈ ఆంగ్లనూతన సంవత్సరం -2026మన విమల సాహితీ సమితి కవులు, కవయిత్రులకుటుంబ సభ్యులకు సుఖసంతోషాలను అందించాలని,ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సిద్ధించాలనీఆ భగవంతుణ్ణి వేడుకుంటున్నాను
కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి :- అంకాల సోమయ్య -దేవరుప్పుల -జనగామ- 9640748497
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి