శ్రమిస్తే ఎదుగుతారుఖచ్చితంగా బ్రతుకులోచరిత్రను సృష్టిస్తారుఅట్టి వారు జగతిలోఅందిస్తే సహకారముమహనీయులే అవుతారుచూపిస్తే మమకారముగుండెల్లో మిగులుతారుజీవిస్తే నవ్వుతూశోభతో కన్పిస్తారుచూపితే సన్మార్గముదివ్వెలై వెలుగుతారునీకేది కావాలో!స్నేహితుడా! తేల్చుకో!ఏమేమి చేయాలో!విచక్షణతో నడుచుకో!
ఏది కావాలో! తెలుసుకో!!:- -గద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడు, ఎమ్మిగనూరు,సెల్:9966414580
• T. VEDANTA SURY
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి