తిరిగిరానిది గతముముమ్మాటికీ నిజమువాడుకొమ్ము బాగావిలువైనది ప్రస్తుతముహానికరమే అహముచేయునోయి పతనమువిడిచిపెడితే ఘనముజీవితాల్లో సుఖముపెద్దలు చెప్పు హితముఆసక్తిగా వినుముఉంటే మంచి గుణముమెచ్చుకుందురు జనముకష్టపడుము సతతముఉంటుందోయ్! ఫలితముశుద్ధమైన హృదయముభగవంతుని నిలయము
ప్రాస పద ప్రబోధ గీతి: - -గద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడు, ఎమ్మిగనూరు,సెల్:9966414580
• T. VEDANTA SURY
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి