కలిమిలో అందరూఅతిథుల్లా వస్తారులేమిలో కొందరూఅండగా ఉంటారుమాటలో నిలకడగామనసులో దృఢంగాఉండు వారే ఘటికులుభువిని కార్య సాధకులుచేతల్లో గొప్పగాత్యాగములో ముందుగాఉంటేనే గౌరవముబ్రతకులో హుందాగాక్షమాగుణం చాటగాచెలిమి చిగురించగాకలసిమెలసి అంతాఉండగా మేలేగా
మంచిదేగా!!: - -గద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడు, ఎమ్మిగనూరు,సెల్:9966414580
• T. VEDANTA SURY
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి