శృతిమించిన కలతలుతగలబెట్టు జ్వాలలుఆదిలో ఆర్పితేకుదుటపడును మనసులుచూపిస్తే మమతలుబలపడును బంధాలునేర్పిస్తే విలువలుబాగుపడును బ్రతుకులుతప్పకుండా దాతలుగడిస్తారు కీర్తినిపంచి పంచి పెడుతారుపదిమందికి స్ఫూర్తినిపనికిరాని అలవాట్లుమ్రానులైతే కష్టముబ్రతుకులో అగచాట్లుతెచ్చిపెట్టు నష్టము
అక్షరాల హితవు: - -గద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడు, ఎమ్మిగనూరు,సెల్:9966414580
• T. VEDANTA SURY
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి