అనుకున్న లక్ష్యాలనుచేరుకోవాలంటేకొన్ని చోట్ల ఒదగాలిజీవితాన ఎదగాలిపొందాలనిన జయముప్రదర్శించాలి తప్పకకొన్నిసార్లు మౌనాన్నిగుండెలోని ధైర్యాన్నికావాలనిన గౌరవముసుఖమయ జీవితముచేయాలోయ్! కష్టముపెరగాలోయ్! ఇష్టముమనసులోని భావాలుఉపయుక్త విషయాలుపంచితే క్షేమకరముపదిమందికి ఉపయోగము
దృఢ సంకల్పముండాలి!: - -గద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడుసెల్:9966414580
• T. VEDANTA SURY
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి