వల్లాల ఆదర్శ పాఠశాలలో, నిపుణుల ప్రసంగం

 శాలిగౌరారం మండల పరిధిలోని గురువారం ప్రముఖుల ప్రసంగం అనే కార్యక్రమాన్నినిర్వహించడం జరిగిందిఈ కార్యక్రమం ద్వారా 6 వ తరగతి నుండి 12 తరగతి వరకు విద్యార్థులకు ఎంతో ఉపయుక్తమైన విషయ పరిజ్ఞానాన్ని మాదగాని శంకరయ్య గారు మరియు వావిలాల సూర్య గౌడ్ గారు ప్రబోధించడం జరిగింది
ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖాధికారి సైదులు గారు మరియు పాఠశాల ప్రిన్సిపాల్ కృష్ణమోహన్ గారు,ఈ కార్యక్రమం ఇంచార్జీలు కేతేపల్లి శ్రీను, కుక్కడపు శ్రీనివాసు గారు మరియు పాఠశాల ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు
కామెంట్‌లు