విశాఖపట్నంలో ప్రముఖ సాహితీ సంస్థ సహృదయ సాహితీ ఆధ్వర్యంలో స్థానిక ప్రిజం కళాశాలలో నిర్వహించిన కథాకచేరి లో కవి రచయిత సాహిత్యరత్న ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్ సమాజాహిత కథలే చిరకాలం పాఠకుల హృదయంలో నిలిచి ఉంటాయని తాను వ్రాసిన గాయత్రి బామ్మ - గ్రహణం కథను వినిపించారు. విశిష్ట అతిధి సాహితీవేత్త డాక్టర్ దామెర వెంకట సూర్యారావు, నాటక ప్రయోక్త, కవి డాక్టర్ కె. జి.వేణు విశ్లేషకులుగా రచయితలు డాక్టర్ కొచ్చెర్లకోట సత్యనారాయణ మూర్తి, చిన సూర్య నారాయణ, ఆచార్య కృష్ణబాబు, డాక్టర్ రాంబాబు,ఆచార్య కె.సుబ్రహ్మణ్యం మరియు రచయిత్రి రాధారాణి సరస్వతీ సభలో పాల్గొన్నారు. వ్యవస్థాపకులు సాహితీవేత్త శేఖరమంత్రి ప్రభాకర్ గారు సభకు అధ్యక్షత వహించారు!
............................
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి