యుక్తాయుక్త విచక్షణ కలిగిన మనుజునిబాల్యంలో తల్లిదండ్రుల ఆప్యాయత అనురాగాలనుముద్దు మురిపాలను ఆస్వాదించి ఆనందించాలిఅదే అదనుగా స్వేచ్ఛ స్వాతంత్ర్యతతోఅనైతిక ప్రవర్తన కలిగిపెడదారిన వెళితే జీవితమే వినాశనమగును.స్వేచ్ఛను సద్వినియోగం చేసుకుఅభివృద్ధికి సోపానంగా మలచుకున్నమనుజుని భవిష్యత్ బంగారు మయమే.స్వేచ్ఛ లభించిందని కుటుంబ సభ్యులను వంచనకు గురిచేసిఅనృత పలుకులతో జీవించినచివరకు భవిష్యత్ అంధకారమే.కావున ' అతిసర్వత్ర వర్జయేత్ 'గా స్వేచ్ఛనుప్రణాళికా బద్ధంగా ఉపయోగించినమనుజుని జీవితం సాఫల్యమే.....!!...........................
అపరిమిత స్వేచ్ఛ అనర్థం: - కవిమిత్ర,,సాహిత్య రత్న ఆచార్య అయ్యల సోమయాజుల ప్రసాద్...(పుష్యమి...)-విశాఖపట్నం
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి