ఆత్మవిశ్వాసం దృఢ సంకల్పం ఉక్కునరాలు కలిగిన యువతేదేశ ఉజ్వల భవిష్యత్ కు సోపానాలనిసనాతన ధర్మమే వసుదైకానికే ఆదర్శమనిపిరికితనం మనిషిని నిర్వీర్యం చేస్తుందిఆత్మవిశ్వాసం మనిషిని విజయంవైపు నడిపిస్తుందనిగెలవక పోవటం కాదు అసలయిన ఓటమితిరిగి ప్రయత్నం చేయక పోవటమేననికెరటం నాకాదర్శం లేచి పడుతున్నందుకు కాదుపడినా తిరిగి లేస్తున్నందుకనిఓర్పు అనేది ఎంతచేదుగా ఉంటుందోదాని వల్ల లభించే ప్రతిఫలం అంత తియ్యగా ఉంటుందనిపిరికివాడు మాత్రమే ఇది నా తలరాత అనుకుంటాడనిభగవద్గీత జీవితసారమనిప్రపంచానికే ప్రామాణికమనినా జీవితానికి ఆదర్శమనిసద్గురువు రామకృష్ణ పరమహంస గారి ప్రధాన శిష్యునిగాచికాగోలోని సర్వమత మహాసభలో సోదర సోదరీమణులారా అని సంభోధించిహిందూమత ఔన్నత్యాన్ని చాటిదేశ దశాదిశా మార్చిన స్వామి వివేకానంద జయంతియువజన దినోత్సవం సందర్భంగాఓ యువతా, భావి భారత పౌరులారామనసా వాచా కర్మణా స్వామి అడుగుజాడల్లో నడుస్తామనిదేశ సంస్కృతి సంప్రదాయాలను పాటించివసుదైకానికే భారతావని ఆదర్శమని ప్రతిన పూనుదాం.. !వందే మాతరంభారతమాత కి జై !!..............................
యువతకు ప్రేరణ - స్వామి వివేకానంద: - కవిమిత్ర, సాహిత్యరత్న-\ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్- (పుష్యమి)-విశాఖపట్నం.
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి