సంగీత, సాహితీ, సాహిత్య సనాతన ధర్మాలకు ప్రతీక అయిన విశాఖపట్నంలోని భారతీయ విద్యాకేంద్రం కళాశాలలో సుమారు నాలుగుదశాబ్ధాలు రసాయన శాస్త్ర శాఖాధిపతిగా పనిచేసిన సాహిత్యరత్న ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్ గారిని పూర్వవిద్యార్థులు మరియు కళాశాల నిర్వాహకులు ఎందరో దేశ విదేశాలలో ఉన్నత ఉద్యోగాలు చేస్తున్న విద్యార్థులు నవీన్ కుమార్, ఆచార్య బి. రవికుమార్ పూర్వ విద్యార్థిని విశిష్ట అతిధి శ్రీమతి పి.ఉషారాణి
మున్సిపల్ కార్పోరేటర్ అంతర్జాతీయ బాడ్ మింటన్ క్రీడాకారిణి , ఆచార్య కందర్ప విశ్వనాథ్ కరస్పాండెంట్ ,మాన్యులు ఆచార్య వై. సత్యారావు గారు విశ్రాంత రాజకీయ శాస్త్ర శాఖాధిపతి, కార్యదర్శి వేదనభట్ల రామరావు ఘనంగా ఆత్మీయ సత్కారం దుశ్శాలువతో కప్పి సత్కరించారు. బదులుగా ప్రసాద్ మాష్టారు సహఉద్యోగులు విద్యార్థుల మధ్య నూతన సంవత్సరంలో పవిత్ర దేవాలయతుల్యమైన కళాశాలలో జరిగిన ఈ సత్కారం సంతోషంగా ఉందని అన్ని వృత్తులకన్నా ఉపాధ్యాయు వృత్తి ఆదర్శమైనదనిచెప్పారు.
..........................
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి