శ హ భా ష్... శుభాష్...! : - కోరాడ....! జనవరి 23, 2026 • T. VEDANTA SURY దేశానికి స్వా తంత్ర్యము ఆర్ధిస్తే... రాబోదని...! కన్నుకు కన్ను... పన్నుకు పన్ను... దెబ్బకు దెబ్బ తోనే... సాధించు కోవలె నని... అజాద్ హిందు ఫవుజను... సైన్యమును సమ కూర్చి.... ఆ0గ్లేయుల నహరహము... గడ గడ లాడించిన... ఓ భారత మాత ముద్దు బిడ్డా....! నీ కివే... మా పాదాభి వందనములు💐🙏🌷 ******.... కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి