ఒకరోజు భగవాన్ రమణ మహర్షి ఇలా అన్నారు :
బ్రహ్మ జ్ఞానం పొందాలంటే, గురువు వద్ద పరిపూర్ణ శరణాగతి పొందాలి.
'నేను' 'నాది' అనే ఆలోచనలను గురువుకు పూర్తిగా సమర్పించి నప్పుడు మిగిలేదంతా అతని స్వంత స్వభావం మాత్రమే. అప్పుడు బ్రహ్మ జ్ఞానం పొందడం ఏ మాత్రం ఆలస్యం కాదు. ఒక అడుగు వేసిన తర్వాత మరొక అడుగు వేయడానికి పట్టేంత సమయం కూడా పట్టదు.
అంటే, 'నేను' పట్ల అనుబంధం పూర్తిగా లేకపోయిన క్షణంలో, ఆత్మ స్వరూపం స్ఫురిస్తుంది.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి