ఢిల్లేశ్వరరావు (ఋష్యశ్రీ) కి సత్కారం
 శ్రీ సత్య సాయి స్పిరిచువల్ సిటీ, సాయి బొమ్మిడాల నగర్,  గుంటూరులో , 4, 5 జనవరి తేదీలలోజరుగుచున్న  3వ ప్రపంచ తెలుగు మహాసభలు - 2026 కార్యక్రమంలో భాగంగా మొదటి రోజున కవి సమ్మేళనంలో తెలుగు వెలుగు - తెలుగు జాతి ఖ్యాతి అనే కవితను సారవకోట గ్రామానికి చెందిన కవి ఋష్యశృంగు ఢిల్లేశ్వరరావు (ఋష్యశ్రీ), సారవకోట  వినిపించారు. ఈ సందర్భంగా ప్రశంసా పత్రాన్ని , పతకాన్ని ఇచ్చి దుశ్శాలువతో నిర్వాహకులు సత్కరించారు.

కామెంట్‌లు