తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం భాకరాపేటకు చెందిన రచయిత్రి ఉషోదయ ఫౌండేషన్ అధ్యక్షురాలును ఆంధ్ర సార్వసత పరిషత్తు ఆంధ్రప్రదేశ్ వారు 3 వ ప్రపంచ మహా సభలు జనవరి 3 4 5 తేదీలలో గుంటూరులోని శ్రీ సత్యసాయి స్పీర్చువల్ సిటీ సాయి బొమ్మిడాల నగర్ హైవే గుంటూరు అమరావతి లో శ్రీ నందమూరి తారకరామ వేదికపై జరగనున్నాయి. ప్రపంచములోని అన్నీ తెలుగు సాహితీ సంస్థలను ఆహ్వానించి తెలుగు భాష సేవకే పుస్తక ఆవిష్కరణ సాహితీ సదస్సులు సెమినార్ కవి సమ్మేళనంలు హస్త కళలు ప్రదర్శించి యువతలో తెలుగు భాషకు దోహదపడే విధముగా యువతను ఉత్తేజము చేస్తూ ప్రపంచ తెలుగు మహా సభలలో ఉషోదయ ఫౌండేషన్ హోదాలో వేదికలో అధ్యక్షురాలుగా కవులను అందరినీ సత్కారం చేయనున్నారని సర్వసత పరిషత్ అధ్యక్షులు డా. గజల్ శ్రీనివాస్ గారు మహాసభల సమన్వయ కర్త రామచంద్రరాజు సంఘాల సమన్వయ కర్త కొల్లిరమావతి తెలియజేశారు
రచయిత్రి ధనాశి ఉషారాణి కి ప్రపంచ తెలుగు మహాసభలకు ఆహ్వానం
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి