ట్రావెన్‌కోర్ మహారాజు అనంతపద్మనాభ స్వామివారికి ఒక అపురూపమైన గడియారాన్ని తన కానుకగా సమర్పించారు. ఇది దశాబ్దాల క్రితం యూరప్ (ముఖ్యంగా స్విట్జర్లాండ్ లేదా లండన్ లో తయారైన వాచీ) నుండి దిగుమతి చేసుకున్న పురాతన గడియారం.
గడియారం లోపలి భాగం ముదురు నీలం రంగులో అందంగా రూపొందిం చారు. ఈ గడియారాన్ని స్వచ్ఛమైన బంగారంతో తయారుచేశారు.
ఇక్కడి ఫోటోను గమనించినట్లయితే, సంఖ్యలు తలక్రిందులుగా కనిపిస్తాయి. ఎందుకంటే స్వామివారు నిద్రపోతున్న స్థితిలో ఉన్నారు కాబట్టి సంఖ్యలలా అమర్చాచారు.
అనంత పద్మనాభస్వామి ఆలయంలోని సంపద, ఆభరణాలు ప్రపంచ ప్రసిద్ధి చెందిన విషయం విదితమే. స్వామివారు ధరించే ప్రతి ఆభరణానికీ ఒక చరిత్ర ఉంది. ఈ క్రమంలో ఈ గడియారం "దేవుడు కాలానికి అధిపతి" అని సూచిస్తుందని భక్తులు నమ్ముతారు.
మనం ఈ గడియారాన్ని ప్రత్యేక ఉత్సవాలలోను లేదా అలంకరణ సమయంలోనో స్వామివారి చేతిలో చూడవచ్చు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి