రాజధాని పాట్నా హిందీ ఉర్దూ ముఖ్య భాషలు రాష్ట్ర పక్షి జంతువు ఇండియన్ రోలర్ గోర్ రాష్ట్ర పుష్పం వైట్ ఆర్చ్ ట్రీ బీహార్ ప్రాచీన నాగరికతకు కేంద్రం హిందూ బౌద్ధ జైన ముస్లిం సిక్కు మతాలకు కానాచి రాసిన బీహార్ కు మగధ అనే పేరు మౌర్య సామ్రాజ్యానికి కేంద్రంగా మగధ ఉంది లిచ్ఛవి గుప్తా పాలన సాగింది మధ్యయుగంలో షర్ష పాలనుతో కొత్త పుంత తొక్కింది మహా బోధి టెంపుల్ ప్రసిద్ధమైనది స్వర్ణ యుగం మగధలోనే అంటే ప్రస్తుత బీహార్ లోనే వెలసిల్లింది 1652లో బ్రిటిష్ వాళ్ళు పాట్నా నుంచి వ్యాపారం ప్రారంభించారు 2000 బీహార్ రాష్ట్రం జార్ఖండ్ ఏర్పడ్డాయి సారవంతమైన భూమి గంగ కోసి కమలా బుర్సీ గంటక్ సర్ యు నదులు ప్రవహిస్తున్నాయి బాబా బార్ హిల్స్ మందరగిరి హిల్స్ ఈ రాష్ట్రంలో ఉన్నాయి వైశాలి ప్రసిద్ధ క్షేత్రం చాట్ పూజ పండగ ఏడాదికి రెండుసార్లు జరుపుకుంటారు సామచకేవ రెండవ ఉత్సవం ఇది మిథిలలో జరుగుతుంది మహావీర జయంతి బాగా జరుగుతుంది రామనవమి నాగ పంచమి బిహుల ముఖ్యమైన పండుగలు మహాత్మా గాంధీ సేతు గంగా నదిపై పాట్నాలో ఉన్న పొడవాటి బ్రిడ్జి ఇది హాజీపూర్ నుంచి పాట్నా వరకు ఉన్న బ్రిడ్జి ఇది లేనప్పుడు బూట్లు జనాలు దాటేవారు ఈ బ్రిడ్జి 1982లో ప్రారంభించబడింది
బీహార్!: - అచ్యుతుని రాజ్యశ్రీ
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి