ఓ యాత్రికుడు ఓ సూఫీ సాధువు వద్దకు వెళ్ళాడు. ఈ సూఫీ గురించి ఎంతో గొప్పగా విన్న యాత్రికుడు తీరా ఆయన ఉన్న నివాసాన్ని చూసి విస్తుపోయాడు. ఎందుకంటే సూఫీ సాధువు ఓ సాధారణమైన గదిలో ఉంటున్నారు. ఆ గదిలో ఓ చాప, ఓ లాంతరు మాత్రమే ఉన్నాయి. కరెంటు కూడా లేదు.
యాత్రికుడు ఉండబట్టలేక అడిగాడు...
"గురువుగారూ! మీ గదిలో కుర్చీ, టేబుల్ వంటివి లేవేంటీ?" అని.
అయితే సూఫీ "నా సంగతేం గానీ మీ ఫర్నిచర్ ఏదీ" అని ప్రశ్నించారు.
అప్పుడు యాత్రికుడు "నా ఫర్నిచరా? నేను మీ వద్దకు ఓ పర్యాటికుడిగా వచ్చానండీ" అన్నాడు.
అయితే సూఫీ "నేనూ అంతే. ఈ ప్రపంచానికి నేనొక యాత్రికుడిగా వచ్చాను" అని చిన్న నవ్వు నవ్వారు.st

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి