మరపు రాని అనుభూతి: - కోరాడ నరసింహా రావు ! జనవరి 31, 2026 • T. VEDANTA SURY పువ్వు పరిమళి0చింది.... వేణువు పరవసించి0ది..! మురళి ప్రణయ రాగాలకు పువ్వు పులకించి పోయింది...!! ఆ రెండిటి సంగమంలో జరిగింది నూత్న సృష్ఠి..! జగతి కిది.... మరపు రాని అనుభూతిని మిగిల్చింది జై రాధే శ్యా0..!! ****** కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి