వయసు పొంగుల ఆకర్శణ.... :
వ్యా మో హా న్నే ప్రేమ అనుకునే భ్రమ...!
ప్రేమంటే....వేడి
వయసులో ...
వాడి ఎద పొంగుల పరవసం కాదు...!
ప్రేమంటే య వ్వ నం లో పిచ్చెక్కి0చే హార్మోన్ల అల్లరి ఆరాటం కాదు...!
ఆవయసులో కోర్కెల మనసును సంతృప్తి పరిచే... కామ వా0ఛ !
ఆ వయసులో అది కేవలం... వ్యా మో హం!
ప్రేమంటే... కన్న బిడ్డపై తల్లి చూపే మమకారం !
ప్రేమంటే...తండ్రి బిడ్డలపై చూపే ఆప్యా య త..!
ప్రేమంటే... బరువు, బాధ్యాతలు తీరిన పిదప
భార్యా భర్త లు... ఒకరి పైఇంకొకరు చూపించే శ్రద్ద
అనురాగం, ఆప్యాయత!!
వయసులో ఉన్న ఇరువురు ప్రేమ పేరుతో త్యాగాలు చెయ్యటమో
యాసిడ్లు పోయటమో , కత్తులతో పొడవటమో.. ప్రేమవుతుందా....!
స్వా ర్ధ మెన్నటికీ ప్రేమ కాలేదు...!
ప్రేమించిన వ్యక్తి సుఖా నికి ఆనందానికి ....
ఆనందించ గలిగేదె...
నిజమైన ప్రేమ...!!
*****

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి