సమయం !!: - సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని పాలెం.
శతాబ్దాల క్రితం 
సహనం-.
అర్థ శతాబ్దం క్రితం 
అవకాశం-.
దశాబ్దాల క్రితం 
ధనం-.
ఇప్పుడు 
సమయం-ఇచ్చేవాడే 

నిజమైన స్నేహితుడు 
నిజమైన నాయకుడు 
నిజమైన ప్రేమికుడు 
నిజమైన గురువు 
నిజమైన దేవుడు..!!

ఇప్పుడు 
సహనం-అవకాశం 
ధనం-కన్నా సమయం విలువైనది!!!.

సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని పాలెం.

కామెంట్‌లు