విద్య :- మిట్టపల్లి పరశురాములు
 *కం*
విద్యయెమనుజకుజ్ఞానము
విద్యనునేర్వగనుమేలు-విశ్వమునందున్
విద్యకుదూరముగున్నను 
పద్యముగూర్చగనురాదు-పరిపరివిధమున్

కామెంట్‌లు