కందం
అరచిన శబ్దమున కుక్క యాదికివచ్చెన్వెరచిన నేమియు లాభముతెరవను చెవిలోన కలదు తీయుట యెట్లన్
ఆటవెలది
తలుపు గొళ్ళమెట్టి తాళమొత్తిన బాల
అరుపునందు కుక్క మరుపువీడి
మదిన చెవిని వెతుక మార్గంబు కోరుతూ
గుండె కొట్టుకునెను గుర్తులందు
తలుపు గొళ్ళమెట్టి తాళమొత్తిన బాల
అరుపునందు కుక్క మరుపువీడి
మదిన చెవిని వెతుక మార్గంబు కోరుతూ
గుండె కొట్టుకునెను గుర్తులందు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి