* పద్య పరిమళం : ఎం. వి. ఉమాదేవి
 తేటగీతి 


వివిధ దశలందు నాదిత్య వేడిలోన
మార్పులన్నియు మహితమై నేర్పుగాను 
వర్ణనలజేసి జూపంగ వాసికెక్కు 
రథము గదిలెనేడు రమ్యరీతి!!
కామెంట్‌లు