మనోల్లాసం ఒక రకమైన ఉత్ప్రేరకం! పెల్లుబుకును మనసు పొరల నుండి! విచ్చేయును తలచిన పని సఫలమైతే! కలుగును ఇంటిల్లిపాది సుఖంగా ఉంటే! ఉబుకును అనుకోని విజయం వరిస్తే! తెలియును నాలుగు వేళ్ళు నోటికి పోతే! వాలును ఆరోగ్యం అందలం ఎక్కితే! కనిపించు కష్టాలు కనుచూపుమేర లేకుంటే!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి