చిన్నప్పుడు చిటికెన వేలుపట్టుకు
నా వెంటవచ్చి చిలుక పలుకలతో అలరించి
పాఠశాల నుంచి రాగానే కన్నతల్లితో
నాన్న వచ్చారా బొమ్మలు తెస్తానన్నారని అని
నేను వంట చేసానని భోజనానికి రా నాన్న అని
లక్కపిడతలతో ఆడుకునే
ఆడపిల్ల తండ్రికి జన్మనిచ్చిన తల్లియే.
నేడు ఆడపిల్లలు అన్ని రంగాలలోను
పురుషులతో సమానంగా పనిచేస్తు
శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానంలో
అంతరిక్షయానంలో
దేశరక్షణలో,వైద్యవృత్తి లో
ఓర్పు సహనానికి మారుపేరుగా ఉత్తమ అధ్యాపక వృత్తిలో
ఆసియా, ఒలింపిక్ క్రీడలలో
దేశ పరిపాలనలో ప్రధానమంత్రి, రాష్ట్రపతి వంటి అత్యున్నత స్థానాలలో
అత్యంత శక్తి సామర్ఢ్య, నైపుణ్యత తో బాటు
గృహిణి గా ఇంటి బాధ్యతలను నిర్వర్తిస్తు
ప్రేమానురాగాలు ప్రదర్శిస్తు
"వనితలు నేర్వని విద్య ధరణిని లేదని" నిరూపించుట ద్వారా
ఆడపిల్ల ఇంటికి వెలుగే
అందుకే మా ఇంటి మహాలక్ష్మియే...!!
నా వెంటవచ్చి చిలుక పలుకలతో అలరించి
పాఠశాల నుంచి రాగానే కన్నతల్లితో
నాన్న వచ్చారా బొమ్మలు తెస్తానన్నారని అని
నేను వంట చేసానని భోజనానికి రా నాన్న అని
లక్కపిడతలతో ఆడుకునే
ఆడపిల్ల తండ్రికి జన్మనిచ్చిన తల్లియే.
నేడు ఆడపిల్లలు అన్ని రంగాలలోను
పురుషులతో సమానంగా పనిచేస్తు
శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానంలో
అంతరిక్షయానంలో
దేశరక్షణలో,వైద్యవృత్తి లో
ఓర్పు సహనానికి మారుపేరుగా ఉత్తమ అధ్యాపక వృత్తిలో
ఆసియా, ఒలింపిక్ క్రీడలలో
దేశ పరిపాలనలో ప్రధానమంత్రి, రాష్ట్రపతి వంటి అత్యున్నత స్థానాలలో
అత్యంత శక్తి సామర్ఢ్య, నైపుణ్యత తో బాటు
గృహిణి గా ఇంటి బాధ్యతలను నిర్వర్తిస్తు
ప్రేమానురాగాలు ప్రదర్శిస్తు
"వనితలు నేర్వని విద్య ధరణిని లేదని" నిరూపించుట ద్వారా
ఆడపిల్ల ఇంటికి వెలుగే
అందుకే మా ఇంటి మహాలక్ష్మియే...!!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి