ప్రకృతి ధర్మం..; .. కోరాడ నరసింహా రావు!

 చివురించి... పచ్చదనంతో కల కల లాడి... 
  ఆకు రాల్చి, వాడి మోడై పోవడమే... 
 మనిషైనా...మొక్కయినా! 
ఇది ప్రకృతి ధర్మం... 
   దీనికి విచా రించటం... 
      అవివేకం...!! 
  ఓహో... ఆ స్వభావమే అంత... 
  అనుకోవటమే  వివేకం!
    *******

కామెంట్‌లు