పెదవులు పలుకుతున్నాయి అంటె
మనసుస్పందన ప్రతి స్పందనలతో పరుగులు తీస్తున్నట్టే..!
పెదవులు కదలక పోయినా...
మనసు ఎన్నెన్నో ఊ సులు చెబుతుంది !!
మనిషిని అది వర్త మానం నుండి, భూత, భావిష్యత్తు లన్నీ తిప్పుతుంది...!
ఐన వాటిని తర్కిస్తుంది
కాని వేవేవో ఊహిస్తుంది
మమకార, వికారా లెన్నో పుట్టిస్తు0ది...!
రాగ,ద్వేషాలలో రగిలి స్తుంది...!
కూడని పను లేవేవో చేయిస్తుంది...!!
తాను రోగ గ్రస్తమై....
శరీరాన్నీ రోగాల పాలు చేస్తుంది...!!
మన యేవ మనుష్యా నా0...బంధ,మోక్ష కారకం
ఈ మనసుకు ధ్యానం కుదిరి , యోగం జరిగి నప్పుడే...ఇది నిశ్చలమై నిలకడగా ఉండే ది...!
ధ్యానం కుదరాలంటే...
మౌనం కావాలి...!
పెదాలు కదల నంత మాత్రాన అది మౌనమౌతుందా...!?
మా ట లు లేనప్పుడే మనసు ఊసులు ఎక్కువై పోతాయి...!!
నియంత్రించాలంటే...
ఈ మనసు కదలికలకు మూలమైన ప్రాణశక్తిని నియంత్రించాల్సిందే...!
ఈ ప్రాణశక్తిని నియంత్రిం చాలంటే...
మనలో పంచ ప్రాణా లుగా విడివడిన...
ప్రాణ, వ్యాన, ఉదాన, సమాన, అపానాలను... ఏకం చేసి మూలాధారంలో ముడుచుకు కూచున్న ప్రాణ శక్తిని ప్రణవనాదం తో పైకి లేపుతూ...
స్వాదిష్టాన,మణిపూరక, అనాహత,విశుద్ధ,చక్రా లను చుట్టి తెచ్చి ఆజ్ఞకు చేర్చి...సుషుమ్నను ఛేదించి...సహస్రారమునప్రాణశక్తిని చేర్చుటయే యోగము...!
ఇదియే జీవ బ్రహ్మైక్యము
ఇదియే తురీయము...
ఇదియే సిద్ధి ...!!
ఇందు కోసమే జ్ఞానులు, రుషులు, యోగుల తపన!
ఇది సిద్ధించిన జనన, మరణ, మృత్యు, భయ దోషము లేవియు దరి జేర జాలవు...!
ఇదియే క్రియా యోగ ఫ లము...!
మనము ఆచరించ వలసినమౌనము,చేయవలసిన ధ్యానము ఇందుకొరకే....!!
ఇంత కాదు... సూ క్ష్మములోనే మోక్షము అనుకుంటే...,
స్థిరముగాకూచుని శ్వాస మీదే ధ్యాస పెట్టే సాధాన తోనూ...
మనసుప్రశా0తముగా...
ఆరోగ్యముతో ఆనందముగా బ్రతికేయ వచ్చు...!
ఇన్ని ప్రయోజనములను చేకూర్చే మౌన, ధ్యానములు ప్రతి ఒక్కరికీ ఉపయుక్తములే...!!
******

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి