దిగువ సాంబయ్య పాళెం ఫౌండేషన్ స్కూల్ లో పనిచేస్తున్న రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, శ్రీశ్రీ కళావేదిక రాష్ట్ర సాంస్కృతిక విభాగం అధ్యక్షులు కయ్యూరు బాలసుబ్రమణ్యంని సంక్రాంతి సంబరాలు పురస్కరించుకుని ఎం.వి.రావు.ఫౌండేషన్ వారి రాష్ట్ర స్థాయి ప్రతిష్టాత్మక పురస్కారం 'కళా రత్న' అవార్డుకి ఎంపిక చేసారు.నెల్లూరు జిల్లా కోట మండలం విద్యానగర్ నందు ఫాండేషన్ అధినేత లీలా మోహన్ కృష్ణ కళారంగంలో బాలు చేస్తున్న కృషిని గుర్తించి ఆదివారం ఈ పుర స్కారం అంద చేయనున్నారు. బాలుకి ఈ అవార్డు రావడం పట్ల పలువురు అభినందనలు తెలిపారు.
ఉపాధ్యాయుడు బాలుకి 'కళా రత్న' అవార్డు
• T. VEDANTA SURY
దిగువ సాంబయ్య పాళెం ఫౌండేషన్ స్కూల్ లో పనిచేస్తున్న రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, శ్రీశ్రీ కళావేదిక రాష్ట్ర సాంస్కృతిక విభాగం అధ్యక్షులు కయ్యూరు బాలసుబ్రమణ్యంని సంక్రాంతి సంబరాలు పురస్కరించుకుని ఎం.వి.రావు.ఫౌండేషన్ వారి రాష్ట్ర స్థాయి ప్రతిష్టాత్మక పురస్కారం 'కళా రత్న' అవార్డుకి ఎంపిక చేసారు.నెల్లూరు జిల్లా కోట మండలం విద్యానగర్ నందు ఫాండేషన్ అధినేత లీలా మోహన్ కృష్ణ కళారంగంలో బాలు చేస్తున్న కృషిని గుర్తించి ఆదివారం ఈ పుర స్కారం అంద చేయనున్నారు. బాలుకి ఈ అవార్డు రావడం పట్ల పలువురు అభినందనలు తెలిపారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి