సంక్రాంతి పండుగ: - మిట్టపల్లి పరశురాములు జనవరి 16, 2026 • T. VEDANTA SURY కంచెంగున దుముకుచురాగనుగంగీరెద్దులగలగల-గంటలుమ్రోగన్ముంగిటముగ్గులుముదమునఅంగణమణులంతవేయ-నద్భుతముగ్గుల్***. ***. ***ఆ.వెఅందచందములును-నలరారుచుండగముదితముగ్గులేసి-మురియుచుండమకరసంకురాత్రి-మహిలోనరాగనుసకలజనముమెండు-సంతసించె***. ***. *** కామెంట్లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి