సత్యం చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు జరిగిన అన్నదాన కార్యక్రమలో పాల్గొనడం ఆనందదాయకం. ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు ఆర్ ఎస్ మానస గారు, వారి భర్త రావు గారు చేస్తున్న సేవలు చాలా గొప్పవి. ఈ కార్యక్రమంలో నాతో పాటు సహచర రాష్ట్ర అధ్యక్షుడు పోతుగుంట అనిల్ కుమార్, కోశాధికారి మారసాని మహేష్ పాల్గొన్నారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి