అస్సాం రాజధాని దిస్పూర్ ఎక్కడి భాషలు అస్సామీస్ బోడు కారి రాష్ట్ర పక్షి వైట్ వింగ్ డక్ జంతువు వన్ హారన్ రాష్ట్ర పువ్వు ఫాక్స్ టైల్ ఆర్చిడ్ ఈ రాష్ట్రం కలపకే టీ చాయ్ కి ప్రసిద్ధి కమెలియా అసామిక అనే ప్రత్యేక టీ పొడి ప్రపంచ ప్రసిద్ధి ఇక్కడ మాత్రమే అది పెరుగుతుంది అస్సాం పేరు కామరూప ప్రాగ్ జ్యోతిష క్రీస్తు శకము 400 నుంచి 13వ శతాబ్ది దాకా వర్మ వంశం పాలించింది 15వ శతాబ్దిలో అనే రాజ్యాలు ఏర్పడ్డాయి బర్మా వారు దీన్ని ఆక్రమించారు మన దేశానికి స్వాతంత్రం వచ్చాక అస్సాము అరుణాచల్ ప్రదేశ్ నాగాలాండ్ మేఘాలయ మిజోరాం అనే రాష్ట్రాలకు తన భూమిని ధారాదత్తం చేసింది బ్రహ్మపుత్ర నది ప్రవహించే చోట ప్రత్యేకమైన అస్సాం సాయి తోటలు పెంచుతారు దీన్ని బ్రేక్ ఫాస్ట్ టీ అని అంటారు అస్సాంలో ముఖ్యమైన పండగ బిహు ఇది వారికి కొత్త సంవత్సరం కాటిబిహు దిక్తులు నాటడం మాఘ బిహువు పంటలు ఇంటికి రావటం కులమత ఎక్కువ తక్కువ భేదం లేకుండా ం ఉత్సవాలు బాగా జరుపుకుంటారు అస్సాము లో భిన్న భిన్న ఆటవిక కొండ జాతి ప్రజలు ఉన్నారు వారు తయారు చేసే వస్తువులు అల్లకాలు బుట్టలు తట్టలు వెదురు తో ప్రత్యేకంగా అల్లే పద్ధతి ముఖ్యంగా అందర్నీ ఆకర్షిస్తుంది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ముగా సిల్క్ అస్సాం కు చెందినది🌹
అస్సాం!:- అచ్యుతుని రాజ్యశ్రీ
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి