తయారుచేసేవారు తాళంకప్ప (lock/padlock)తో పాటు దానిని తెరిచేందుకు తాళంచెవి (key) కూడా చేస్తారు.
అదేవిధంగా, దేవుడు కూడా మనకు కేవలం సమస్యలను మాత్రమే ఇవ్వడు. ఆ సమస్యలకు పరిష్కారాలను ఇస్తాడు. అయితే మనం ఓపికగా పరిష్కారాలను వెతకాలి.
మన మనస్సులలో శాంతి నెలకొనాలి. మన చుట్టూ శాంతి నెలకొనాలి. మొత్తం ప్రపంచంలో *శాంతి* నెలకొనాలి.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి