వల్లాల ఆదర్శ పాఠశాలలో మాక్ పార్లమెంట్ ప్రదర్శన
 శాలిగౌరారం మండల పరిధిలోని వల్లాల ఆదర్శ పాఠశాలలో శుక్రవారం మాక్ పార్లమెంటు ను విద్యార్థులతో నిర్వహించడం జరిగిందివిద్యార్థులు ఎంతో చక్కగా, అద్భుతమైన నైపుణ్యంతో మాక్పా ర్లమెంటును ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు

ఈ సందర్భంగా వల్లాల ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ కృష్ణమోహన్ గారు మరియు సోషల్ డిపార్ట్మెంట్ ఉపాధ్యాయులు,ఇతర ఉపాధ్యాయ బృందం విద్యార్థులను అభినందించడం జరిగింది
కామెంట్‌లు