నందవరం మండల పరిధిలోని నాగలదిన్నె జడ్పీ హైస్కూల్లో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న ప్రముఖ బాలసాహిత్యవేత్త, బాలబంధు శ్రీ గద్వాల సోమన్న విరచిత "పుస్తక పరిచయ సభ" త్యాగరాయ గానసభ, హైదరాబాద్ లో ఘనంగా జరిగింది.కొత్త వత్సరం-2026 మరియు విశ్రాంత భూగర్భ గనుల శాఖ అధికారి పుట్టినరోజు సందర్బంగా ఏర్పాటు చేసిన కవి సమ్మేళనం కార్యక్రమంలో విశ్రాంత ప్రిన్సిపాల్ ఛీఫ్, ఐ టి డా.నరసింహప్ప,వి. డి. రాజగోపాల్, కళాపోషకులు, విశ్రాంత అటవీ శాఖ అధికారి ఏ. ఎల్. కృష్ణరెడ్డి మరియు విచ్చేసిన ప్రముఖుల చేతుల మీద పుస్తకావిష్కరణ, పిదప పరిచయం జరుగడం గమనార్హం..అనంతరం బహు గ్రంథకర్త (88)గద్వాల సోమన్నను సత్కరించారు.ఈ కార్యక్రమంలో బిక్కి కృష్ణ, నాళేశ్వరం శంకరం,IRS జల్ది విద్యాధర్ రావు, ,ప్రముఖ సినీ డైరెక్టర్ రేలంగి నరసింహారావు మున్నగు వారు పాల్గొన్నారు.పుస్తక రచయిత గద్వాల సోమన్నను శ్రేయోభిలాషులు, మిత్రులు మరియు ఉపాధ్యాయులందరూ అభినందించారు.
త్యాగరాయ గానసభలో "వెన్నెల నవ్వింది" పుస్తక పరిచయ సభ
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి