సాహిత్య సాంస్కృతిక పట్టాభిషేక మహోత్సవ సందర్భంగా జనవరి 21 బుధవారం 2026 నాడు విజయవాడ చాంబర్ ఆఫ్ కామర్స్ ఆడిటోరియం లో ప్రపంచ తెలుగు సంస్కృత కళావేదిక మరియు తెలుగు అసోసియేషన్ ఆఫ్ నేషనల్ అకాడమీ బుక్ ఆఫ్ రికార్డ్స్ తెలుగు రైటర్స్ అకాడమీ వారు తెలుగు భాష -తెలుగు సంస్కృతి -తెలుగు వైభవం -తెలుగు సాహిత్యం -కోసం కృషి చేస్తున్న డాక్టర్ ప్రతాప్ కౌటిళ్యాను జాతీయ ప్రతిభా పురస్కారంతో -శ్రీనాథ కవి వంశీయులు అయినా డాక్టర్ కావూరి శ్రీనివాస శర్మ గారు, శ్రీ ఏనుగు లక్ష్మణ కవి వంశీయులు అయిన డాక్టర్ ఏనుగు శివరామ ప్రసాద్ గారు, శ్రీ భక్త రామదాసు గారి వంశీయులు అయిన శ్రీ కంచర్ల శ్రీనివాసరావు గారిచే సత్కరించబడ్డారు.
డా ప్రతాప్ కౌటిళ్యా కు తెలుగు రైటర్స్ అకాడమీ వారి జాతీయ ప్రతిభా పురస్కారం.
• T. VEDANTA SURY
సాహిత్య సాంస్కృతిక పట్టాభిషేక మహోత్సవ సందర్భంగా జనవరి 21 బుధవారం 2026 నాడు విజయవాడ చాంబర్ ఆఫ్ కామర్స్ ఆడిటోరియం లో ప్రపంచ తెలుగు సంస్కృత కళావేదిక మరియు తెలుగు అసోసియేషన్ ఆఫ్ నేషనల్ అకాడమీ బుక్ ఆఫ్ రికార్డ్స్ తెలుగు రైటర్స్ అకాడమీ వారు తెలుగు భాష -తెలుగు సంస్కృతి -తెలుగు వైభవం -తెలుగు సాహిత్యం -కోసం కృషి చేస్తున్న డాక్టర్ ప్రతాప్ కౌటిళ్యాను జాతీయ ప్రతిభా పురస్కారంతో -శ్రీనాథ కవి వంశీయులు అయినా డాక్టర్ కావూరి శ్రీనివాస శర్మ గారు, శ్రీ ఏనుగు లక్ష్మణ కవి వంశీయులు అయిన డాక్టర్ ఏనుగు శివరామ ప్రసాద్ గారు, శ్రీ భక్త రామదాసు గారి వంశీయులు అయిన శ్రీ కంచర్ల శ్రీనివాసరావు గారిచే సత్కరించబడ్డారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి