కొత్త కొత్త రంగుల ముగ్గులతో ముంగిలి ముస్తాబు ఐతేనే
ఇంద్రధనస్సు రంగులతో పుడమి ముద్దుగా మురిసేది
జగతి లోగిలిలో కమనీయ మణిహారమే సంక్రాంతి
కోడిపందాల కోలాహలంతో యువత ఊరేగితేనే
సమస్త ప్రపంచ మురిసే లోగిలి భోగి మంటలు
మంచి చెడుల మానవత్వ సుగంధ పరిమళమే సంక్రాంతి పండుగ
అనుబంధాలను కలిపే సంతోషపు లోగిలి ఐతేనే
విజయాలకు రాచబాట వేసెటి నిత్యపరిమళమై నిలిచేది
కోటి జిలుగుల నవవసంతపు పరిమలజల్లు సంక్రాంతి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి