పదవీ విరమణ వేళ మాట్లాడుతున్న కవి గద్వాల సోమన్న

 నందవరం మండల పరిధిలోని జడ్పీహెచ్ స్కూల్ నాగలదిన్నెలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న బాలబంధు గద్వాల సోమన్న, సోదర కవిమిత్రుడు, తోటి ఉపాధ్యాయుడు ఆరెకటికె నాగేశ్వరావు పదవీ విరమణ సందర్బంగా కవితాగానం చేస్తూ.. శుభాకాంక్షలుతెలుపు సందర్బమని  గమనార్హం.ఈ కార్యక్రమంలో మండలాధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పుర ప్రముఖులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
కామెంట్‌లు