నో బ్యాగ్ డే సందర్భంగా శనివారం దిగువ సాంబయ్య పాళెం ఫౌండేషన్ స్కూల్ లో విద్యార్థులు వర్ణమాల అక్షరాలతో కూడిన కడవ ఆంగ్ల అక్షరరాతో చేప,రాబోవు సంక్రాంతి కి గ్రీటింగ్ కార్డులు అట్టముక్కతో తయారుచేసి ప్రదర్శించారు.ఈ సందర్భంగా ఉపాధ్యాయులు కయ్యూరు బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ప్రతి శనివారం బ్యాగులు లేకుండా సృజనాత్మక కృత్యాలు చేయించడం వలన వారు సమగ్రాభివృద్ధి చెందుతారని అన్నారు.ఆట,పాటలతో అభినయ గేయాలతో విద్యార్థులు ఆనందంగాగడిపారు.
నో బ్యాగ్ డే
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి