కం.
మహిళాభ్యుదయముకొరకై
మహిళోపాధ్యాయురాలుమానితమొప్పన్
మహిళలకువిద్యనేర్పియు
మహికేవెలుగులనుపంచెమనసావిత్రీ
కం.
ఘనతనువహించెమిక్కిలి
వనితావిద్యాప్రదీప్తవైభవమొప్పన్
తనపతిప్రోత్సాహముతో
వనితాబడులునెలకొల్పివాసిగడించెన్
కం.
స్రీవిద్యావ్యాప్తికినై
తావిద్యాలయముమొదటస్థాపకురాలై
గావించిరిసంస్కరణలు
సావీత్రీబాయిపూలెసంఘమునందున్
కం.
చేతనమొప్పగమహిళా
జాతినిసావిత్రిబాయిజాగృతపరచెన్
ప్రీతిగమిక్కిలికృషిచే
జోతలనిడుచుండెనేడుజోహారులతో
=================================
సమూహ మహిళా ఉపాధ్యాయులందరికీ మహిళా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు
మహిళాభ్యుదయముకొరకై
మహిళోపాధ్యాయురాలుమానితమొప్పన్
మహిళలకువిద్యనేర్పియు
మహికేవెలుగులనుపంచెమనసావిత్రీ
కం.
ఘనతనువహించెమిక్కిలి
వనితావిద్యాప్రదీప్తవైభవమొప్పన్
తనపతిప్రోత్సాహముతో
వనితాబడులునెలకొల్పివాసిగడించెన్
కం.
స్రీవిద్యావ్యాప్తికినై
తావిద్యాలయముమొదటస్థాపకురాలై
గావించిరిసంస్కరణలు
సావీత్రీబాయిపూలెసంఘమునందున్
కం.
చేతనమొప్పగమహిళా
జాతినిసావిత్రిబాయిజాగృతపరచెన్
ప్రీతిగమిక్కిలికృషిచే
జోతలనిడుచుండెనేడుజోహారులతో
=================================
సమూహ మహిళా ఉపాధ్యాయులందరికీ మహిళా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి